కళ్యాణదుర్గం: ప్రతి వ్యక్తి యోగా చేయడం ఎంతో అవసరం

62చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రతి వ్యక్తి యోగా చేయడం ఎంతో అవసరం
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్విజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హర్షలత మాట్లాడుతూ యోగా నవీన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి యోగా ఆవశ్యకతను వివరించాల్సిన బాధ్యత అధ్యాపకులకు ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్