కళ్యాణదుర్గం: పేకాట ఆడుతున్న 13 మంది అరెస్టు

58చూసినవారు
కళ్యాణదుర్గం: పేకాట ఆడుతున్న 13 మంది అరెస్టు
కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం ఎస్ఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపూర్ జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశారు. బొబ్బర్లపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా 13 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.3,22,990లను, 9 వాహనాలు, 11 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్టేషన్ కు తీసుకుని వచ్చి వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్