కళ్యాణదుర్గం: శ్రీరామిరెడ్డి కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు

63చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికుల సమ్మె మంగళవారం 10వ రోజుకు చేరుకుంది. సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. పది రోజులుగా సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్