కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గృహంలో శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్ రాజు, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. ఈ నెల 30న రాయదుర్గం ప్రాంతంలోని నేమకల్లుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమంపై చర్చలు జరిపారు. అనంతరం నేమకల్లు గ్రామానికి బయలుదేరి వెళ్లారు.