గరుడాపురం గ్రామంలో గోకులం షెడ్డు ప్రారంభం

71చూసినవారు
గరుడాపురం గ్రామంలో గోకులం షెడ్డు ప్రారంభం
కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో పూజారి లింగన్న శనివారం గోకులం షెడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద రైతు వాటా 10శాతంతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించి ఎలాంటి అవకాశాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు, పశువులు వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు షెడ్లు నిర్మిస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్