కళ్యాణదుర్గం: కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు

75చూసినవారు
కళ్యాణదుర్గం: కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు
కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని బ్రహ్మయ్యగుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ఎక్సైజ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో కర్ణాటక టెట్రా పాకెట్లను తరలిస్తుండగా సోదాలు నిర్వహించి మద్యం స్వాధీనంచేసుకొని వ్యక్తిపై కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు ఈఎస్ రేవతి తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని పట్టణ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్