భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాలను చైతన్యం చేసేలా కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సురేంద్రబాబు, టీడీపీ, ఎమ్ఈఎస్, ఎమ్ఆర్పీఎస్ నాయకులతో కలసి కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.