కళ్యాణదుర్గం: ఆర్డిటి సంస్థను రక్షించుకుందాం: మాజీ ఎంపీ

55చూసినవారు
కళ్యాణదుర్గం వైసీపీ కార్యాలయంలో బుధవారం కళ్యాణదుర్గం వైసిపి సమన్వయకర్త తలారి రంగయ్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్డిటి సంస్థను రక్షించుకుందాం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిలదీద్దామన్నారు. ప్రజలకు, కుల మతాలకు పార్టీలకు అతీతంగా సహాయం చేస్తున్న సమస్తను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ఈ నెల 17వ తేది సేవ్ ఆర్డిటి బైక్ ర్యాలీను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్