కళ్యాణదుర్గం: పార్కుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అమిలినేని

65చూసినవారు
కళ్యాణదుర్గం: పార్కుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అమిలినేని
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని పురాతనమైన మల్లేశ్వర స్వామిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద పార్కుకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా దోచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్