కళ్యాణదుర్గం: దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే అమిలినేని

74చూసినవారు
కళ్యాణదుర్గం: దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి రెండు రోజుల క్రితం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి మహిళలు నీటి సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రెండు రోజుల్లో గ్రామంలో బోరు వేయించారు. మంగళవారం సాయంత్రం నారాయణపురం గ్రామంలో మోటారు బిగించి నీటి సరఫరా చేయించారు. నీటి సమస్య తీర్చడంపై నారాయణపురం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్