మహాత్మా గాంధీ లీడర్ షిప్ అవార్డుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

55చూసినవారు
మహాత్మా గాంధీ లీడర్ షిప్ అవార్డుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే
అక్టోబర్ 2న భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. ఎన్నారై వెల్ఫేర్ సొసైటీ వారు యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో అక్టోబర్ 2 న గ్లోబల్ ఇండియన్స్ వారికి అందించే.. ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ లీడర్ షిప్ అవార్డుకు అమిలినేని సురేంద్ర బాబు ఎంపికయ్యారు. యూకేలోని ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు మహాత్మా గాంధీ లిడర్ షిప్ అవార్డును ప్రదానం చేస్తారు.

సంబంధిత పోస్ట్