కళ్యాణదుర్గం: అవార్డు అందుకుంటున్న ఎమ్మెల్యే తనయుడు యశ్వంత్

62చూసినవారు
కళ్యాణదుర్గం: అవార్డు అందుకుంటున్న ఎమ్మెల్యే తనయుడు యశ్వంత్
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వారి ఎస్ఆర్ సి ట్రస్ట్ ద్వారా ఒక్క రోజులోనే ఎక్కువ యూనిట్లు రక్తదానం చేయించడంతో 2024-2025 కి రెడ్ క్రాస్ సొసైటీ వారు అవార్డు పురస్కారం ప్రకటించడం జరిగింది. శనివారం
ఈ పురస్కారాన్ని వారి కుమారుడు అమిలినేని యశ్వంత్ రాష్ట్ర వైద్య శాఖామాత్యులు సత్యకుమార్ చేతుల మీదుగా అందుకోవటం జరిగింది.

సంబంధిత పోస్ట్