కళ్యాణదుర్గం: బిటిపి కాలువ పనులను ప్రారంభిం చిన ఎమ్మెల్యేలు

8చూసినవారు
కళ్యాణదుర్గం: బిటిపి కాలువ పనులను ప్రారంభిం చిన ఎమ్మెల్యేలు
బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామం వద్ద శనివారం సాయంత్రం హంద్రీనీవా సుజల స్రవంతి బిటిపి కాలువ పనులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ బిటిపి కాలువ ద్వారా రైతులు పండించే పంటలకు సాగునీరు అందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్