కళ్యాణదుర్గం, శెట్టూరు, కంబదూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పి, బెళుగుప్ప మండలాల్లో 33/11కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి. గురు రాజ్ శుక్రవారం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.