కళ్యాణదుర్గం: ఆర్టీసీ బస్సు బైక్ ఢీ

74చూసినవారు
కళ్యాణదుర్గం: ఆర్టీసీ బస్సు బైక్ ఢీ
కళ్యాణదుర్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ముప్పలకుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఓ బైకు ఢీకొట్టింది. ముప్పలకుంట గ్రామానికి చెందిన బబ్లుకు చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం తప్పిందన్నారు.

సంబంధిత పోస్ట్