కళ్యాణదుర్గం: ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కౌట్ యునిఫాం వితరణ

67చూసినవారు
కళ్యాణదుర్గం: ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కౌట్ యునిఫాం వితరణ
కుందుర్పి మండలం ఎనుములదొడ్డి ఉన్నత పాఠశాల విద్యారులకు బుధవారం కళ్యాణదుర్గం యూనియన్ బ్యాంకు ఉద్యోగి అయిన లోకేష్ 20మంది విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మినరసప్ప, అనంతపురం జిల్లా స్కౌట్ కార్యదర్శి బి. బొమ్మయ్య, గ్రామ సర్పంచ్ తనయుడు విజయ్, పాఠశాల స్కాట్ మష్టర్ సాకే లక్ష్మన్న లక్ష్మంపల్లి స్కౌట్ మాస్టర్ వీరభద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్