కళ్యాణదుర్గం: ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

60చూసినవారు
కళ్యాణదుర్గం: ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చొరబడి విలువైన వస్తువులను దొంగిలించారు. ఇది గమనించిన ఆలయ కమిటీ సభ్యులు వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్