కళ్యాణదుర్గం: వాటర్ షెడ్ ను పరిశీలించిన వాటర్ షెడ్ డైరెక్టర్

74చూసినవారు
కళ్యాణదుర్గం: వాటర్ షెడ్ ను పరిశీలించిన వాటర్ షెడ్ డైరెక్టర్
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలోని వాటర్ షెడ్ ను శుక్రవారం పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ కుమార్ పరిశీలించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడారు. పనులు ఎలా జరుగుతున్నాయి, కూలీ గిట్టుబాటు అవుతుందా అని కూలీలని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్