కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు

70చూసినవారు
కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు
కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఎరుకుల వెంకటేశులు తన ఇంటిలో కర్ణాటక మద్యాన్ని అమ్ముతున్నాడన్న విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కర్ణాటక మద్యం అమ్ముతున్న ఎరుకుల వెంకటేశులను పట్టుకొని అతని వద్ద నుంచి 47 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. మద్యం అమ్ముతున్న వ్యక్తిని రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్