ప్లడ్ లైట్స్ వెలుతురులో కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్

74చూసినవారు
కళ్యాణదుర్గం కేసిజిహెచ్ పాఠశాల ఆవరణంలో కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం నుంచి జరుగుతున్నాయి. కేపీఎల్ మ్యాచ్ లు ఈ నెల 18వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 8గంటల నుండి రాత్రి 11గంటల వరకు జరుగుతాయి. ప్రతి మ్యాచ్ కి 8-8 ఓవర్లు ఉంటున్నాయి. క్రికెట్ పోటీలను లైవ్ ప్రోగ్రాం ద్వారా, ప్లడ్ లైట్స్ వెలుతురులో యూట్యూబ్ లో టెలికాస్ట్ చేస్తూ ఓవర్ మధ్యలో డీజేపాటలు పెట్టి క్రీడాకారులను అలరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్