కుందుర్పి: మట్టి పెళ్లలు పడి ముగ్గురు చిన్నారులు మృతి

62చూసినవారు
కుందుర్పి: మట్టి పెళ్లలు పడి ముగ్గురు చిన్నారులు మృతి
కుందుర్పి మండలం మలయనూరు గ్రామంలో మట్టి పెళ్లలు పడి ముగ్గురు చిన్నారులు జ్యోతి(14), మార్విత్(10), అనీత్(9), అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో చిన్నారి బార్క్(11) పరిస్థితి విషమంగా ఉందని, వారు మహారాష్ట్ర వలస కూలీల పిల్లలుగా పోలీసులు శుక్రవారం గుర్తించారు. పోలీసుల దర్యాప్తుతో ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు ఏజేంట్ చిన్నారుల మృతదేహలు గుట్టుగా మహారాష్ట్రకు తరలించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్