అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ని శుక్రవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సార్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమైన అధికారులకు కూడా ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.