బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సురేంద్ర బాబు

50చూసినవారు
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సురేంద్ర బాబు
కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు శనివారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ఆలయ ఈఓ కె. ఎస్. రామారావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఆలయ కమిటీ వారు అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి వేద పండితులు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్