కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి సంచారం

1118చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి సంచారం
కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్, దొడగట్ట రోడ్డు కాలనీలో శనివారం రాత్రి ఎలుగుబంటి సంచరించడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి ఇళ్ల ముందు వరకు రావడంతో వాటిని చూసి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో అవి సమీపంలోని తోటల వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారి నాగేనాయక్ సిబ్బందితో కలిసి ఆయా కాలనీల్లో గస్తీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్