యం యల్ యస్ పాయింట్లును తనిఖీ చేసిన ఆర్డీవో

70చూసినవారు
యం యల్ యస్ పాయింట్లును తనిఖీ చేసిన ఆర్డీవో
అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని యం యల్ యస్ పాయింట్లను కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంత బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్