మహాత్ముడికి ఘన నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు

67చూసినవారు
మహాత్ముడికి ఘన నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు
ఎమ్మెల్యే అమిలినేని ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులతో కలసి గాంధీ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీకూడలిలో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టిడిపినాయకులు చీపుర్లతో రోడ్లు ఊడుస్తూ టీ కూడలి వరకు ర్యాలీచేపట్టి టీ సర్కిల్లో స్వచ్ఛతను కాపాడుతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్