కళ్యాణదుర్గంలో ఎస్ఎఫ్ఐ నూతన పట్టణ కమిటీ ఎన్నిక

58చూసినవారు
కళ్యాణదుర్గంలో ఎస్ఎఫ్ఐ నూతన పట్టణ కమిటీ ఎన్నిక
కళ్యాణదుర్గంలోని ఎస్వీజీఎం కళాశాలలో గురువారం, ఎస్ఎఫ్ఐ నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బంగి శివ, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ ఆద్వర్యంలో ఎన్నుకున్నట్లు వివరించారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా నవదిప్, ధనుష్, పట్టణ ఉపాధ్యక్షులుగా శీను, విజయ్, సహాయ కార్యదర్శులుగా రేవంత్, విజయ్ కుమార్, కమిటీ సభ్యులుగా చంటి, వసంత్, మోహన్, దర్శన్, అనంద్, నరసింహ, నాగేంద్రలను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్