టిడిపి ప్రభుత్వం మంచి ప్రభుత్వం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

75చూసినవారు
టిడిపి ప్రభుత్వం మంచి ప్రభుత్వం: ఎమ్మెల్యే సురేంద్రబాబు
టిడిపి ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉండి ప్రజా పాలనకు వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం కళ్యాణదుర్గం మండల శీబాయి గ్రామంలో సర్పంచ్ కవితా బొజ్జన్న అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, ఇది మంచి ప్రభుత్వం పాంప్లెట్లను విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్