కిరాతకంగా వ్యక్తిని గొంతు కోసి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

52చూసినవారు
కిరాతకంగా వ్యక్తిని గొంతు కోసి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
కళ్యాణదుర్గం సమీపంలో ఉన్న కూరాకులతోట దగ్గర అతి కిరాతకంగా వన్నూరుస్వామి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు వున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తేల నుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్