కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ పట్టాభిరామ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి జరిగిన జబర్దస్త్ హాస్య నాటికకు అపూర్వ ఆదరణ లభించింది. సభ ప్రాంగణం ఇసుక వేస్తె రాలనంతగా మారిపోయింది. కళ్యాణదుర్గం చరిత్రలో ఈ స్థాయిలో ఏంటర్ట్రైన్మెంట్ ఎప్పుడు లేదని కుటుంబ సమేతంగా జబర్దస్త్ పోగ్రామ్ వీక్షించారు. శాసన సభ్యులు యువరాజ్ వారి సిబ్బందితో బందోబస్తూ ఏర్పాటు చేసారు.