వైసీపీ గెలుపునకు యాదవ సంఘం నాయకులు కృషి చేయాలి: ఎంపీ

56చూసినవారు
వైసీపీ గెలుపునకు యాదవ సంఘం నాయకులు కృషి చేయాలి: ఎంపీ
కళ్యాణదుర్గం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో మంగళవారం యాదవ సంక్షేమ సంఘం నాయకులతో కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ వైసిపి పార్టీ గెలుపునకు యాదవ సంక్షేమ సంఘం నాయకులు కృషి చేయాలన్నారు. దీనికి వారు సానుకూలంగా స్పందించిన యాదవసంక్షేమ సంఘం నాయకులు గెలుపుకు మద్దతు తెలుపుతామన్నారు. పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్