అగళి: విత్తన వేరుశెనగ కాయలు పంపిణీ

65చూసినవారు
అగళి: విత్తన వేరుశెనగ కాయలు పంపిణీ
నేడు అగళి మండలంలో 11 రైతు సేవా కేంద్రాలల్లో మంగళవారం సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలను వ్యవసాయ అధికారి శేఖర్ నాయక్, ఎంపీఈఓ లు ప్రశాంత్, వెంకటేష్, సాయి, మండలం తెదేపా అధ్యక్షులు కుమారుస్వామి, మాజీ ఎంపీపి నరసింహాప్ప, చేతుల మీదుగా రైతులకు విత్తన వేరుశనగ బస్తాలను పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్