అగళి: అంగన్వాడీల్లో సామూహిక అక్షరబ్యాసం కార్యక్రమం

85చూసినవారు
అగళి: అంగన్వాడీల్లో సామూహిక అక్షరబ్యాసం కార్యక్రమం
అగళి మండలం లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం సూపర్ వైజర్ లీలావతి ఆధ్వర్యంలో కార్యకర్తలు కొత్తగా అంగన్వాడీ కేంద్రాల్లో చేరే పిల్లలకు సామూహిక అక్షరాబ్యాసం కార్యక్రమం గ్రామస్తుల భాగస్వామ్యం తో అంగన్వాడీ ముద్దు కాన్వెంట్ వద్దు అనే నినాదం తో నిర్వహించారు. ఆదే విధంగా అంగన్వాడీ కేంద్రము నుండి పాఠశాలలో 1వ తరగతి చేరే పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.

సంబంధిత పోస్ట్