అగళి: విద్యార్థులను అభినందించిన పోలీస్ సిబ్బంది

80చూసినవారు
అగళి: విద్యార్థులను అభినందించిన పోలీస్ సిబ్బంది
అగళి మండలము ఆలూడి గ్రామానికి చెందిన నరసింహరాజు, మాలూర అను ఇరువురు విద్యార్థులకు శనివారం నగదు దొరికింది. విద్యార్థులు అగళి పోలీసులకు నగదు, బ్యాంకు పాస్ పుస్తకంను అందజేశారు. పోలీసులు గ్యారగుండనహళ్లి గ్రామస్తుడు శివన్న అను వ్యక్తి మహిళ సంఘం డబ్బులు రూ. 49310 అగలి బస్టాండ్ లో పోగొట్టుకొన్నాడు. సదరు రాజమ్మ, శివన్న అనువారికి డబ్బుతో పాటు పాస్ బుక్ లను అందజేశారు.

సంబంధిత పోస్ట్