అగళి : ఇంచార్జ్ ఎంపీడీఓగా రాజేంద్ర ప్రసాద్

10చూసినవారు
అగళి : ఇంచార్జ్ ఎంపీడీఓగా రాజేంద్ర ప్రసాద్
అగళి మండల ఇంచార్జ్ ఎంపీడీఓగా రాజేంద్ర ప్రసాద్ శనివారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు ఆయనను సన్మానించారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మండలాభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీడీఓ తెలిపారు. ఎంపీడీఓ మార్గదర్శకాలు మేరకు తమ విధులను నిర్వర్తిస్తూ పూర్తి సహకారం అందిస్తామని కార్యదర్శులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్