అగళి: కార్డుదారులకు బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

74చూసినవారు
అగళి: కార్డుదారులకు బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి
అగళి మండలంలోని అగళి పంచాయతీ కి చెందిన రేషన్ షాపుల్లో బియ్యాన్ని కొంత మంది కార్డుదారులకు పంపిణీ చెయలేదని వైసీపీ మండల అధ్యక్షుడు స్టుడియో శ్రీనివాస్ దృష్టికి లబ్ధిదారులు తీసుకురావడంతో బుధవారం స్థానిక వైసీపీ నాయకులతో కలసి మండల తహసీల్దార్ సుబ్బారావుకు వినతి పత్రం అందించారు. సంబంధిత సీఎస్ డీటీ తో మాట్లాడి పరిష్కరానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్