శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండమల గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గురువారం వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. బిజెపి నాయకులు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. పలు సమస్యలను మంత్రి సత్య కుమార్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రామస్వామీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.