సచివాలయాలకు డిప్యూటి సీఎం పవణ్ కళ్యాణ్ చిత్రపటం అందజేత

69చూసినవారు
సచివాలయాలకు డిప్యూటి సీఎం పవణ్ కళ్యాణ్ చిత్రపటం అందజేత
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో శుక్రవారం అన్ని సచివాలయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటం అందజేశారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన మండల నాయకుడు యశ్వంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యశ్వంత్, పట్టణ ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ, సురేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్