కళ్ళుమర్రిలో నీటి తొట్టెల నిర్మాణానికి భూమి పూజ

63చూసినవారు
కళ్ళుమర్రిలో నీటి తొట్టెల నిర్మాణానికి భూమి పూజ
మడకశిర మండలం కళ్ళుమర్రి పంచాయతీలో పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగమ్మ పంచాయతీ సెక్రటరీ నాగరాజు, వీఆర్వో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆదేశాల మేరకు నీటి తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు సర్పంచ్ గంగమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్