సీఎం రాక కోసం సర్వం సిద్ధమవుతున్న గుండుమల

53చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక కోసం మడకశిర మండలం గుండుమల గ్రామం సర్వం సిద్దమవుతుంది. గుండుమలలో ఆగస్టు 1వ తేదీ గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం పలకడానికి మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఏర్పాట్లను బుధవారం ముందుండి పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్