నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నాయకులు సంబరాలు

84చూసినవారు
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నాయకులు సంబరాలు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని సోమవారం కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసినసందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని కూటమినాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్