మడకశిర డివిజన్ సిపిఐ కార్యదర్శి పవిత్ర కుమార్తె శనివారం సాయంత్రం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి మడకశిర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. సిపిఐ నాయకురాలితో మాట్లాడుతూ ప్రమాదాన్ని గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.