మడకశిర: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం

12చూసినవారు
మడకశిర: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం
మడకశిర పట్టణంలో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మడకశిరలో రద్దీగా ఉండే వాల్మీకి సర్కిల్లో టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని నడిరోడ్డుపై వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. టిప్పర్ నడిరోడ్డుపై ఉండడంతో వచ్చి పోయే వాహన దారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్