మడకశిర: సీఎంకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

79చూసినవారు
మడకశిర: సీఎంకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హెలిపాడ్ వద్ద సీఎంకి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాజుతో పాటు మడకశిర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజు సీఎంకి చిత్రపటాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్