మడకశిర మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు వేగంగా వచ్చి గొల్లపల్లి సమీపాన హైవే పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు హుటాహుటిన కారులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.