మడకశిర: రాష్ట్రాన్ని ఏడాదిలోనే బ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం

68చూసినవారు
మడకశిర: రాష్ట్రాన్ని ఏడాదిలోనే బ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం
ఏడాది వ్యవధిలో అన్ని వర్గాల ప్రజలకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశాడో వివరిస్తూ ఆదివారం మడకశిర వైయస్సార్ సర్కిల్ లో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ హిందూపురం పార్లమెంట్ ఇన్చార్జి రమేష్ రెడ్డి , మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలకప్ప చేతుల మీదుగా "ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు" బుక్కును ఆవిష్కరణ చేశారు.

సంబంధిత పోస్ట్