మడకశిర పట్టణ పరిధిలోని మధుగిరి రోడ్డు వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు చిన్నారులను కె ఎస్ ఆర్ టి సి బస్సు ఢీకొట్టడంతో మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులకు ఇద్దరికీ తీవ్రమైన దెబ్బలు తాగడంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.