మడకశిర: రాష్ట్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యం

62చూసినవారు
మడకశిర పట్టణంలోని వైబి హళ్లిలో శనివారం రోడ్డు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని టిడిపి పార్టీ ఇంఛార్జీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. గత వైసిపి పాలనలో అభివృద్ధిని మరిచిపోయి, రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు గుంతలు లేకుండా చేయాలని ఉద్దేశంతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్