మడకశిర: రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల పంపిణీ

56చూసినవారు
మడకశిర: రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల పంపిణీ
మడకశిర మండల కేంద్రంలో శుక్రవారం రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆదేశాల మేరకు గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ ఇంచార్జి, యూనిట్ ఇన్చార్జిలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్