మడకశిర: మమ్మల్ని అనే అర్హత ఈర లక్కప్పకు లేదు

52చూసినవారు
మడకశిర పట్టణంలో ఇటీవలే వైకాపా నుండి తెలుగుదేశంలో చేరిన కౌన్సిలర్లు మడకశిర వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్ప పై ఫైర్ అయ్యారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఈర లక్కప్ప మమ్మల్ని కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేశారు అని అన్నాడని కానీ ఈ ర లక్కప్ప ఒకప్పుడు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గా ఉండి వైకాపాలో ఎలా చేరావని ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి పార్టీకి నువ్వు మోసం చేసినట్లు కాదా అంటూ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్